Sunday, March 6, 2011

పెళ్లి కి ముందు సెక్స్ ఏమాత్రం తప్పు కాదు అంటున్నబాలీవుడ్ తార....
 బాలీవుడ్ నటి అమృతారావు పెళ్లి కి ముందు సెక్స్ చెయ్యడం ఏమాత్రం తప్పు కాదు అని అంటుంది. మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూ లో అందరి ముందు ఈ విషయం చెప్పింది.మరి మీరు కూడా ఎవరితో అయిన సెక్స్ చేసారా అని ఒక పాత్రికేయుడు అడిగినప్పుడు నా మనసుకి నచ్చిన వాడు దొరికినప్పుడు కచ్చితంగా చేస్తాను అని చెపుతుంది.

అమృత మరీ ఇంత సిగ్గులేకుండా మాట్లాడితే ఎలా ??











హృతిక్ రోషనా ఐతే ఒకె !: కత్రిన బాలీవుడ్
 హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలలొ తెరకెక్కుతున్న చిత్రం "జిందగి న మిలేగి దుబారా" ఈ చిత్రానికి జోయా అక్తర్దర్శకుడు. ఈ చిత్రంలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు కత్రినా హీరో హృతిక్ రోషన్ పెదవులను రెండు నిమిషాల పాటు వదలకుండా చుంబించాలట. ఈ విషయాన్ని దర్శకుడు కత్రినాతో చెప్పేసరికి.. "హృతిక్‌తోనే కదా.. ఐతే ఓకే" అనేసిందట.




విడాకులు కోరుతున్న టాలీవుడ్ హీరోయిన్....?

 నా ఆటోగ్రాఫ్‌, మిస్స‌మ్మ వంటి సినిమాల్లో ప్ర‌ధాన భూమిక పోషించిన భూమిక తెలుగు ప్రేక్ష‌కుల‌కు చిర ప‌రిచితురాలు. హీరోయిన్ అంటే గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమితం అనుకొనే ట్రెండ్ కు భిన్నంగా మంచి క్యారెక్ట‌ర్స్ పోషించిన న‌టి గా ఆమె కు గుర్తింపు ఉంది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్ కొన‌సాగించ‌టం ఆమె ప్ర‌త్యేక‌త‌. ఇక‌, లేటెస్ట్ గా వెబ్ సైట్స్ రాతల ప్ర‌కారం భూమిక .. త‌న భ‌ర్త నుంచి విడాకులు కోరుతోందట‌. ఫిట్ నెస్ ఎక్స్ ప‌ర్ట్ భ‌ర‌త్ ఠాకూర్ ను పెళ్లి చేసుకొన్న భూమిక హైద‌రాబాద్ లోనే సెటిల్ అయింది. చాలా ఫంక్ష‌న్ల‌కు ఆమె భ‌ర్త‌తో క‌లిసి అటెండ్ అయ్యేవారు. మంచి జోడీగా అనిపించుకొన్నారు. కానీ, ఆ మ‌ధ్య కాలంలో భ‌ర్త పోరుతో తీసిన త‌కిట తకిటి సినిమా ప్లాప్ అవ‌టంతో పాటు కోట్ల రూపాయ‌ల న‌ష్టం మిగిల్చింది. దీని నుంచి తేరుకోక ముందే దుబాయ్ లో ఒక బిజినెస్ లో బ‌ల‌వంతంగా భ‌ర‌త్‌.. ఆమె చేత పెట్టుబ‌డులు పెట్టించార‌ని క‌థ‌నం. ఇది మెకు ఏ మాత్రం ఇష్టం లేక‌పోయినా.. పెట్టుబ‌డి పెట్టి చేతులు కాల్చుకొన్నార‌ని చెబుతున్నారు. డ‌బ్బు బంధాల్ని ఏర్ప‌ర్చ‌గ‌ల‌దు, బంధాల్ని వేరు చేయ‌గ‌ల‌దు అన్నది ఫండ‌మెంట‌ల్ ఫిలాస‌ఫీ. ఈ రెండు ఎపిసోడ్ ల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని, విడాకుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల ప్ర‌చారం.